

Yamani profile and its contact details have been verified by our experts
Yamani
- Rate R35
- Response 1h

R35/h
1st lesson free
Telugu Made Simple: Watch Our Expert Videos on Subjects From Basics to Advanced
Lesson location
- online
About Yamani
నా పేరు యామాని సంతోష్ కుమార్ నేనొక తెలుగు మాస్టార్ ని. నా యొక్క విద్యార్హతలు తెలుగు సబ్జెక్టులో మాస్టర్స్ కంప్లీట్ చేశాను మరియు బీఈడీ కూడా పూర్తి చేశాను.నేను గతంలో ఐదు సంవత్సరాల పాటు తెలుగు ఉపాధ్యాయుడిగా జి హెచ్ ఎస్ రాజేంద్రనగర్ మరియు జడ్పీహెచ్ఎస్ వి వెంకటాయపాలెం మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సింగరేణి నందు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశాను
About the lesson
- All levels
- English
Languages in which the lesson is available :
English
తెలుగు నేర్చుకుందాం..
ప్రియమైన విద్యార్థులారా ఈ జనరేషన్ పిల్లలు తెలుగు సబ్జెక్టును కష్టంగా భావిస్తున్నారు.సరైన ఉపాధ్యాయుడిని ఎన్నుకోవడం ద్వారా తెలుగు ను చాలా సులభంగా త్వరగా నేర్చుకోవచ్చును. దేనిలోనైనా రానించాలి అంటే మొదటగా ప్లానింగ్ మరియు ఎన్నుకునే విధానమే మొదటి మెట్టు అనిగుర్తించి ఇకనైనా మీకు కరెక్ట్ ఐన తెలుగు మాస్టర్ ని ఎన్నుకోండి.. మీకు సరైన తెలుగు మాస్టర్ ని నేనే అని గట్టిగ నమ్ముతున్నాను మీరు కూడా ఒకసారి నన్ను నమ్మి నాయొక్క తెలుగు పాఠాలు వినండి విన్న తర్వాత నేనే మీకు సరైన మాస్టర్ ని అని మీరే నిర్ణయించుకుంటారు.
Rates
Rate
- R35
Package rates
- 5h: R175
- 10h: R350
online
- R35/h
free lesson
The free first lesson with Yamani allows you to get to know the tutor and discuss your needs and expectations.
- 1h
Similar tutor profiles
Marjolein
De Deur & online
- R375/h
- 1st lesson free
Mammuso
Roodepoort & online
- R250/h
- 1st lesson free
Marié
Pretoria & online
- R250/h
- 1st lesson free
Avuyile
Cape Town & online
- R100/h
Wandisa
Brakpan & online
- R240/h
- 1st lesson free
Nadia
Cape Town & online
- R350/h
- 1st lesson free
Willem
Cape Town & online
- R350/h
Tarryn
Pretoria & online
- R300/h
- 1st lesson free
Tsebisho
Pretoria & online
- R215/h
- 1st lesson free
Vanessa
Cape Town & online
- R460/h
Melisa
Brakpan & online
- R200/h
- 1st lesson free
Deborah
Johannesburg & online
- R300/h
- 1st lesson free
Moureen
Soweto & online
- R150/h
- 1st lesson free
Nhlanhla
Benoni & online
- R150/h
- 1st lesson free
Angelina
Randburg & online
- R150/h
- 1st lesson free
Dr Deniela
Pretoria & online
- R300/h
- 1st lesson free
Unity
Pretoria & online
- R130/h
- 1st lesson free
-
See tutors
